Andhra Pradesh: అవి పులులు కాదు.. పిల్లులు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు..
- నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం..
- భయాందోళనకు గురైన స్థానికులు..
- ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురు గ్రామంలో ఘటన..
- అవి పిల్లి పిల్లలేనని తేల్చిన స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురు గ్రామంలో నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. గతంలో ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కి ఓ పులి మృతి చెందింది.. అయితే, చనిపోయిన ఆ పులి పిల్లలు ఇక్కడ తిరుగుతున్నాయని సోషల్ మీడియా ఓ పోస్ట్ పెట్టడంతో.. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు హడలిపోయారు.. నిజంగా పులి పిల్లలే తిరుగుతున్నాయామేనని భయాందోళనకు గురయ్యారు.. అయితే, కొందరు ధైర్యం చేసి ఆ పిల్లలను పట్టుకుని చూస్తే అవి పిల్లి పిల్లలు అని తెలవటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పులి పిల్లలు తిరుగుతున్నాయని బాగా భయపడ్డామని గ్రామస్తులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మి భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు అధికారులు..
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!