టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఎంట్రి ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి వరుస హిట్ లు అందుకుంది. కానీ ఏ ఇండస్ట్రీ అయిన హీరోయిన్‌ల కెరీర్ ఒకనోక్క సమయంలో పడిపోతుంది అని చెప్పలేం కానీ అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో వారు వెరే ఇండస్ట్రీ బాట పడతారు. అలా రకుల్ కూడా బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది. కానీ.. దక్షిణాదిలో స్టార్…