Cars24 Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, మాంద్యం భయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం వల్ల టెక్ రంగంలో ఉద్యోగాలు ఊడుతునున్నాయి. గత రెండేళ్ల నుంచి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ఉన్నపళంగా ఉద్యోగులకు ‘‘లేఆఫ్స్’’ ప్రకటిస్తున్నాయి.
Used Car Sale : కరోనా కారణంగా ప్రజా రవాణా కంటే సొంత వాహనాల్లో ప్రయాణించడమే ఉత్తమం అనే భావనలో ఉన్నారు. అందువల్ల చాలా మంది సొంత వాహనం లేని వారు తమ ఆఫీసుల వెళ్లడానికి ఎక్కువగా ఎంట్రీ లెవల్ కార్లను కొనుగోలు చేస్తున్నారు.