Cancer with Eating Meat: ప్రతి రోజు వెజ్ వంటకాలే ఏం తింటాం..? అప్పుడప్పుడు నాన్ వెజ్ ఉండాలి కదా..? చికెన్ ఇష్టంగా లాగించాలి.. మటన్ మస్తుగా తినాలి.. ఫిష్ లొట్టలేసుకుంటూ రుచి చూడాలని చాలా మంది భావిస్తారు.. ఇదే సమయంలో.. నాన్ వెజ్ తింటే అంతే..! దాంతో.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు కూడా ఉన్నాయి.. అంతే కాదు నాన్ వెజ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందనే భయలు వెంటాడుతున్నాయి.. అయితే, దీనిలో నిజమెంతా?…