Home
Canada
Canada News
-
Air India:న్యూఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు.. కెనడాకు దారి మళ్లింపు..
Air India: ఆన్లైన్లో బెదిరింపులు రావడంతో న్యూఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్‌ని కెనడాలోని ఇకల్యూబ్ ఎయిర్‌పోర్టుకి మళ్లించారు. -
Indi vs Canada: భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన కెనడా..?
భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా కెనడా విదేశాంగ మంత్రి జోలీ రియాక్ట్ అయ్యారు. -
India-Canada Row: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు.. కెనడా తీవ్ర ఆరోపణలు
India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు. -
Canada–India Row:కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను తోసిపుచ్చిన కేంద్రం
Canada–India Row: లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. -
Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. “వెయిటర్” ఉద్యోగం కోసం బారులు..
కెనడాలో ఓ రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు దాని ముందు బారులు తీరిన వీడియోని చూస్తే, పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల కోసం వరసలో ఉ -
Viral Video: అమెరికాలో వెయిటర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల క్యూ.. భారతీయులు కూడా!
Viral Video: కెనడాలో నిరుద్యోగం ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెప్పడానికి బ్రాంప్టన్ నగరంలోని ఒక రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగాల కోసం గుమిగూడిన నిరుద్యోగుల గుంపు చూస్తే అర్థమవుతుంది. తాజాగా తందూరి ఫ్లేమ్ అనే కొత్త రెస్టారెంట్లో ఉద్యోగం కోసం ప్రకటన ఇవ్వబడిందని, దాంతో 3,000 మందికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చారని ఒక భారతీయుడు పంజాబీలో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగాల కోసం… -
Justin Trudeau: వీగిపోయిన కెనడా ప్రధాని అవిశ్వాస తీర్మానం.. ఊపిరి పీల్చుకున్న ట్రూడో
Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు బిగ్ రిలీఫ్ దొరికింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ.. కన్జర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓటేయగా.. మరో 120 మంది ప్రతిపక్షానికి సపోర్ట్ ఇచ్చారు. -
Bird Photographer of the Year 2024: కిటికీలను ఢీకొని 4వేల పక్షుల దుర్మరణం..ఫొటోకి అవార్డ్
బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి. కెనడియన్ ఫోటోగ్రాఫర్ ప్యాట్రిసియా హోమోనియెల్లో.. తన ఉద్వేగభరితమైన ఫోటో 'వెన్ వరల్డ్స్ కొలైడ్' అగ్ర బహుమతిని కైవసం చేసుకున్నారు. -
Canada: కెనడా వెళ్లే విద్యార్థులకు షాక్.. స్టడీ పర్మిట్లు 10 శాతం తగ్గింపు
Canada: కెనడియన్ ఫెడరల్ సర్కార్ విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇంటర్ నేషనల్ స్టూడెంట్స్ ను మరింత తగ్గిస్తున్నట్లు పేర్కొనింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. -
Hyderabad Youth Died: కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..
కెనడాలో హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎం.ఎస్ (Master of Science) చేయడానికి అని వెళ్లాడు. అయితే.. అక్కడ చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు.
తాజావార్తలు
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
ట్రెండింగ్
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా