Home
Canada
Canada News
-
Khalistani Pannun: “భారత్‌కి తిరిగి వెళ్లండి”.. కెనడా హిందూ ఎంపీకి టెర్రరిస్ట్ పన్నూ హెచ్చరిక..
Khalistani Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. భారత్చే ఉగ్రవాదిగా గుర్తించబడిన సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ పన్నూ కెనడియన్ హిందూ ఎంపీ చంద్ర ఆర్యను టార్గెట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. జూలై 28న కెనడాలోని కాల్గరీలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ జరగుతుందని వీడియోలో పేర్కొన్నారు. అమెరికా-కెనడా -
Swaminarayan Temple: కెనడాలో మరోసారి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు.. స్వామి నారాయణ్ ఆలయంపై దాడి..!
Swaminarayan Temple: మరోసారి కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎడ్మింటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ పెయింట్ వేశారు. -
Hardeep Singh Nijjar: కెనడా రాజకీయ నాయకుడికి ఖలిస్తానీ నిజ్జర్ నుంచి నిధులు..
ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది, మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నుంచి కెనడా రాజకీయ నాయకుడు, న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ నిధులు తీసుకున్నట్లు ఇటీవల ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఈ వారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక కథనంలో వెల్లడించారు. -
Kalki 2898AD : అక్కడ ఐమాక్స్ లలో కల్కి షోలు రద్దు..?
Kalki 2898AD : జూన్ 27 గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన మైతో సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించడానికి రెడీ అయిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమలహాసన్ మొదలగు వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. Minister Ramprasad… -
Canada: ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..
Canada: కెనడాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది. -
Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. కాఫీ షాప్ ఉద్యోగం కోసం బారులు..
పార్ట్‌టైమ్ జాబ్ ఎంత కష్టమో కెనడాలోని ఈ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. టిమ్ హోర్టన్స్ అనే ప్రసిద్ధ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ షాపులో ఉద్యోగాలు వెతుక్కోవడానికి భారతీయ, విదేశీ విద్యార్థులు బారులుతీరిన దృశ్యాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..
Canada: గుప్పెడు ఖలిస్తానీ వేర్పాటువాదుల ఓట్లను పొందేందుకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చేయని పని లేదు. ఉగ్రవాదిగా ముద్రపడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించిన ఏడాది తర్వాత అక్కడి పార్లమెంట్లో నివాళులు అర్పించింది. -
1985 Air India bombing: ఖలిస్తానీ ఉగ్రవాద దుశ్చర్యకు 39 ఏళ్లు.. “ఎయిర్ ఇండియా కనిష్క” బాంబుదాడి..
1985 Air India bombing: జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 39 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు. -
Canada: తీరుమార్చుకోని కెనడా.. ఖలిస్తానీల ‘‘సిటిజన్ కోర్టుల’’పై భారత్ ఆగ్రహం..
Canada: కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులపై మెతక వైఖరి అవలంభిస్తూనే ఉంది. భారత్ ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. -
Canada vs Iran: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా..
ఇరాన్ కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను (IRGC) కెనడా తీవ్రవాద సంస్థ జాబితాలో బుధవారం నాడు చేర్చింది. దీనిపై తాజాగా స్పందించిన ఇరాన్.. కెనడా చర్యను తీవ్రంగా ఖండించింది.
తాజావార్తలు
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!