Home
Canada
Canada News
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
Air India Kanishka Bombing: 1985లో 329 మంది ప్రయాణికుల్ని బలిగొన్న ఎయిర్ ఇండియా కనిష్క విమాన పేలుడు ఇప్పటి వారికి పెద్దగా పరిచయం ఉండదు. కానీ, ఈ ఘటన అప్పట్లో ఇండియా, కెనడాల్లో సంచలనంగా మారింది. విమానం ఆకాశంలో ఉండగానే బాంబు పేలుళ్లు జరిగి సముద్రంలో కూలిపోయింది. అయితే, 41 ఏళ్ల తర్వాత ఈ ఉగ్రదాడికి సంబంధించిన విచారణను కెనడా ముగించే దిశగా వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తు… -
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
Trade War: అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరోసారి ముదిరింది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో టారిఫ్‌ల పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా తాజాగా వందలాది అమెరికా ఉత్పత్తులపై 15%, 25%, 50% వరకు టారిఫ్‌లను అమలు చేసింది. ఈ కొత్త సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. కెనడా విధించిన కౌంటర్ టారిఫ్‌ల పరిధిలో అమెరికాకు చెందిన సుమారు 700 ఉత్పత్తులు ఉన్నట్లు… -
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
ఇజ్రాయెల్ సెటిల్మెంట్ విధానంపై అంతర్జాతీయ విమర్శలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా కీలక చర్యలకు సిద్ధమయ్యాయి. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెలీ సెటిల్మెంట్ల నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. -
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ కెనడాల్లోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు 2023లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పపట్టింది. రెండు దేశాలు కూడా తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవడం ఆ సమయంలో ఉద్రిక్తతల్ని పెంచాయి. కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ… -
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
Canada-US Trade Talks Collapse: అమెరికా-కెనడా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కెనడా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధమైన నేపథ్యంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేశారు. చివరి నిమిషం వరకు జరిగిన చర్చలు కూడా ఫలించకపోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదు. అమెరికా ప్రతిపాదించిన చివరి నిబంధనలు “అన్యాయంగా,… -
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) పునరుద్ధరణ కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని కెనడాను పాకిస్తాన్ కోరింది. అయితే, దీనిపై పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సమయంలో, ఆమె ముందు పాకిస్తాన్ తన కోరికను వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో జరిగి సంయుక్త సమావేశంలో పాక్ చేసిన విజ్ఞప్తిపై కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ అసలు స్పందించలేదు. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ… -
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
Canada vs Bosnia: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026)లో సహ-ఆతిథ్య దేశమైన కెనడా తన గ్రూప్-B తొలి మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది. టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా సేపు సమయం ఆధిపత్యం చెలాయించిన కెనడా.. చివరి దశలో సైల్ లారిన్ గోల్‌తో ఓటమి నుంచి తప్పించుకుంది. మ్యాచ్ ఆరంభంలో కెనడా దూకుడుగా ఆడుతూ అభిమానుల మద్దతుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే… -
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
అనువుగాని చోట అధికులమనరాదు అని పెద్దలు అంటారు. ఈ మాట అక్షర సత్యమే. అన్ని చోట్ల హంగామా సృష్టిద్దాం అంటే కుదరదు. లేదంటే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవాల్సి వస్తుంది. -
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
Tree Trimming Job: కేవలం గంటపాటు పని చేసి దాదాపు రూ.49 వేల వరకు సంపాదిస్తే ఎలా ఉంటుంది..? అబ్బో ఇంకేం కావాలి అనుకుంటారా..? అవును ప్రస్తుతం ట్రేడ్ స్కిల్స్‌కు ఉన్న డిమాండ్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయుడు విశాల్ తన ఇంటి వద్ద జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది. విశాల్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటి వద్ద పెరిగిపోయిన చెట్ల… -
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
Road Accident: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరీ-డెల్టా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మోటార్‌సైకిల్ ట్రాఫిక్ సిగ్నల్ పైకి ఎగిరి వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కాట్ రోడ్, 72వ…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?