Home
Canada
Canada News
-
భారత్ విమానాలపై మరోసారి నిషేధం పొడిగింపు
కరోనా మహమ్మారి విజృంభణతో విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి… కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో.. కొన్ని దేశాలు.. ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి… విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి.. కానీ, భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం… సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది..… -
పువ్వు అందంగా ఉందని వాసన చూసి…
పువ్వులు అన్నీ అందంగా ఉంటాయి. అందంగా ఉన్నయాని వాటిని ముట్టుకున్నా, వాసనచూసినా కొన్ని ఎఫెక్ట్ చూపుతుంటాయి. అలాంటి వాటిల్లో ఏంజిల్స్ ట్రంపెట్స్ ఒకటి. చూడటానికి పసుపురంగులో, పొడవుగా ఉమ్మెత్త పువ్వుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, వీటిల్లో స్కోపోలమైన్ అనే భయంకరమైన, ప్రమాదకరమైన డ్రగ్ ఉంటుంది. వీటిని ముట్టుకున్నా, వాసన చూసినా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కెనడాలో ఎక్కువగా ఈ పువ్వులు కనిపిస్తుంటాయి. Read: దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…! టోరంటోకు చెందిన… -
అమెరికాను భయపెడుతున్న హీట్ వేవ్స్…
మొన్నటి వరకు కరనా మహమ్మారి అమెరికాను భయపెట్టింది. వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయడంతో ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ తప్పనిసరిగా విధానానికి స్వస్తి పలికారు. అయితే, ఇప్పుడు ఆ దేశాన్ని మరోసమస్య వేధిస్తోంది. అమెరికాను హీట్ వేవ్ ఇబ్బందులు పెటుతున్నది. గత కొన్ని రోజులుగా ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వేడిగాలులు వీస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభంలో 49 డిగ్రీలకు పైగా ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో… -
కెనడాలో దారుణంః ఆ పాఠశాలలో బయటపడ్డ 600 అస్తిపంజరాలు…
కెనడాలో చిన్నారుల అస్తిపంజరాలు భయపెడుతున్నాయి. గత నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని మూసిఉన్న పాఠశాలలో దాదాపుగా 200లకు పైగా అస్తిపంజరాలు బయటపడగా, తాజాగా వాంకోవర్‌లోని మూసిఉన్న ఓ పాఠశాలలో 600లకు పైగా అస్తిపంజరాలు బయటపడ్డాయి. దీంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రత్యేక రాడార్ వ్వవస్థను ఏర్పాటు చేసి మూసిఉన్న పాఠశాలలో సెర్చ్ చేస్తున్నారు. గతనెలలో ప్రఖ్యాత కామ్లూన్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 215 అస్తిపంజరాలు బయటపడటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. Read: ప్రకాష్ రాజ్ కి… -
కెనడాలో మరో వింతవ్యాధి…అప్రమత్తమైన ప్రభుత్వం..
కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కారోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కోట్లాదిమందికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యక్తులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కెనడాలో ఇప్పుడు మరో వింత వ్యాధి ప్రభలుతున్నది. నిద్రలేమి, కండరాల బలహీనత, బ్రమ, పీడకలలు వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అధికం అవుతున్నది. న్యూబ్రన్స్ వీక్ ప్రావిన్స్… -
భారత్ విమానాలపై బ్యాన్ పొడిగించిన ఆ దేశం
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. 2.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ తరుణంలో.. భారత నుంచి విమానాల రాకపోకలపై విధించిన బ్యాన్‌ను పొడిగించింది కెనడా ప్రభుత్వం.. జూన్ 21వ తేదీ వరకు బ్యాన్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్‌తో పాటు పాకిస్థాన్ విమానాలపై బ్యాన్ విధించింది కెనడా.. ఈ రెండు దేశాల నుంచి వచ్చే…
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!