కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒట్టావాలోని రిడ్యూ హాల్‌లో గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కార్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్ కార్నీ మాజీ సెంట్రల్ బ్యాంకర్. అతడు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికీ నాయకత్వం వహించాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో కెనడా అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన…
ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, మంత్రులు, దేశ రాయబారులు సందేశాలు పంపుతున్నారు.