Justin Trudeau: కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Prime Minister Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి విచ్చేసిన జస్టిన్ ట్రూడో తిరిగి కెనడాకు బయల్దేరుతుండగా.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. విమానంలో సమస్య తలెత్తడంతో ఆయన తిరిగి ఢిల్లీలోనే ఉన్నారు.
Also Read: African Union Chairperson: భారత్ ఐదో “సూపర్ పవర్”..
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ రాజధానికి వచ్చిన కెనడా ప్రతినిధి బృందం, గ్రౌండ్‌లోని ఇంజనీరింగ్ బృందం సమస్యను సరిదిద్దే వరకు భారతదేశంలోనే ఉంటుందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. జస్టిన్ ట్రూడో తన కుమారుడు జేవియర్‌తో కలిసి సెప్టెంబర్ 8న జీ20 సమ్మిట్ సందర్భంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం ఆయన కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!