కొడాలి నానిని ముంబై తరలించే అవకాశం ఉంది.. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది.. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌కి తరలించే అవకాశం ఉంది. కొడాలి కి హార్ట్ లో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం.. హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయిన ముంబై బాంద్రా లోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని…
Heart Bypass Surgery: గుండె బైపాస్ సర్జరీ తర్వాత ఆరోగ్యంగా కోలుకోవడమే కాకుండా, భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు తిరిగి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం అవసరం. శస్త్రచికిత్స తర్వాత తగిన ఆహార నియమాలు పాటించడం రక్తనాళాలను శుభ్రంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా మారుతుంది. కాబట్టి గుండె బైపాస్ సర్జరీ తర్వాత తినాల్సిన, తినకూడని ఆహరం ఏంటో చూద్దామా.. Also Read: Womens Wearing…
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ ఆసుపత్రి పాలయ్యారు. మళయాలంలో నటుడిగాఎం స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ కు మార్చి 30 న గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇక మార్చి 31 న ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు, ఆ తరువాత ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాసన్ పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా…