మన తెలుగు హీరోలు ఒక్కో సినిమాతో కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆ విషయంలో ఇతర ఇండస్ట్రీలలోని హీరోలతో పోల్చి చూస్తే గొప్ప స్థానాలలో ఉన్నారు. అయితే కొంతమంది హీరోల కంటే ఆ హీరోల భార్యలు ఎక్కువగా సంపాదిస్తుండటం గమనార్హం. సినిమాలకు దూరంగా ఉన్నా తమ టాలెంట్ తో ఈ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు..వాళ్లెవ్వరో… ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.. నాని భార్య అంజన కాస్టింగ్ డిజైనర్ గా పని చేస్తూ ప్రతి…
యువత వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు.. రకరకాల ఫ్రూట్స్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. అందులో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…. పంజాబ్ కు చెందిన అమన్ దీప్ సింగ్ సరావ్ ఉద్యోగం కోసం గుజరాత్ వెళ్తున్న సమయంలో అతనికి…
ప్రస్తుతం ఉద్యోగం చేసేవారి కంటే వ్యాపారం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. యువత ఈ మధ్య వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చెయ్యడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు..రైతులకు మంచి లాభాలను అందిస్తుంది..అదే వెల్లుల్లి సాగు..అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే ఆరు నెలల సమయంలోనే లక్షల ఆదాయాన్ని పొందుతూన్నారు.. వెల్లుల్లి వాణిజ్య పంట.. దీనికి మార్కెట్ లో ఎప్పుడూ…
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే వ్యాపారాలల్లో పానీపూరి బిజినెస్ ఒకటి.. సాయంత్రం నాలుగు అయితే చాలు జనాలు గుంపు గుంపులుగా బండిని చుట్టు ముడతారు.. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారు.. దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు.. ఈ బిజినెస్ తో లక్షలు సంపాదిస్తున్న యువ వ్యాపారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మనోజ్…
డేరా బాబా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు ఈ పేరు తెగ వినిపించేది.. అతి తక్కువ కాలంలోనే బాగా ఫెమస్ అయ్యాడు.. అత్యాచార ఘటనతో జైల్లో ఉంటున్నాడు.. సిర్సాలోని తన ఆశ్రమ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను హర్యానాలోని సునారియా జైలులో 2017 నుండి ఖైదు చేయబడ్డాడు. అంతకుముందు ఫిబ్రవరిలో, డేరా చీఫ్‌కు మూడు వారాల ఫర్లో మంజూరు చేయబడింది. ప్రస్తుతం రోథక్‌లోని సునారియా…
Google: కోవిడ్ మహమ్మారి పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు దొరికింది. అయితే కోవిడ్ ప్రస్తుతం పోయినా కూడా కొందరు మాత్రం ఆఫీసులకు వెళ్లం, ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని చెబుతున్నారు. అలాంటి వారికి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి.
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో పూర్తిగా ఆటోమేషన్ మోడ్ లోకి మారిపోతోంది. ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ, షిప్పింగ్ జరగకుండా AI సాంకేతికతను ఉపయోగిస్తుంది.