Tollywood Heros Wife’s : ఆ హీరోల భార్యలు ఏం బిజినెస్ లు చేస్తున్నారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన తెలుగు హీరోలు ఒక్కో సినిమాతో కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆ విషయంలో ఇతర ఇండస్ట్రీలలోని హీరోలతో పోల్చి చూస్తే గొప్ప స్థానాలలో ఉన్నారు. అయితే కొంతమంది హీరోల కంటే ఆ హీరోల భార్యలు ఎక్కువగా సంపాదిస్తుండటం గమనార్హం. సినిమాలకు దూరంగా ఉన్నా తమ టాలెంట్ తో ఈ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు..వాళ్లెవ్వరో… ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
నాని భార్య అంజన కాస్టింగ్ డిజైనర్ గా పని చేస్తూ ప్రతి నెలా ఊహించని మొత్తాన్ని సంపాదిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఆస్పత్రులకు సంబంధించి విధులు నిర్వహిస్తుండగా ఈమె సంపాదన కళ్లు చెదిరే రేంజ్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తుండగా ఈమె ఆదాయం కూడా ఊహించని స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. స్నేహారెడ్డి పలు మ్యాగజైన్లకు ఎడిటర్ గా వ్యవహరించడంతో పాటు తండ్రి బిజినెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్ కనకాల భార్య సుమ సంపాదన కూడా ఊహించని స్థాయిలో ఉంది. సుమ టీవీ షోల ద్వారా, సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఊహించని స్థాయిలో సంపాదిస్తున్నారు.
రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. నందు భార్య గీతామాధురి సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారని బోగట్టా. మహేష్ భార్య నమ్రత వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే మొత్తాన్ని సంపాదిస్తున్నారని సమాచారం. ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో పోలస్తే వాళ్ళ భార్యలు ఎక్కువ సంపాదిస్తున్నారు… ఇంకా ఈ మధ్య కొందరి హీరోల భార్యల కూడా బిజినెస్ లు చేస్తున్నారు..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!