Home
Budget 2026
Budget 2026 News
-
Nirmala Sitharaman: కోట్ల విలువైన బడ్జెట్ 2026 ను రూపొందించిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఏ కారును ఉపయోగిస్తారంటే?
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానికి ముందు, ఆమె ఎలాంటి కారులో ప్రయాణించింది. ఆమె అధికారిక వాహనం ఏమిటి? ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఆ వివరాలు మీ కోసం.. బడ్జెట్ వేళ ఆమె తన ఇంటి నుండి తన కార్యాలయానికి, ఆపై రాష్ట్రపతి భవన్‌కు ప్రయాణించి పార్లమెంటుకు చేరుకున్నారు. పర్యటనలో, ఆమె తెల్లటి మారుతి సియాజ్‌లో ప్రయాణిస్తూ కనిపించింది. ఇది ఆర్థిక మంత్రి అధికారిక కారు, దీనిని… -
She MARTS: లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు.. బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై వరాల జల్లు కురిపించారు. లఖ్పతి దీదీ పథకం, షీ మార్ట్స్, బాలికల వసతి గృహాల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి, ఈ బడ్జెట్‌లో మహిళలకు ఏది ప్రత్యేకంగా ఉందో తెలుసుకుందాం? Also Read:Budget 1947 vs 2026… -
Special Girls’ Hostels: ప్రతి జిల్లాకో బాలికల హాస్టల్.. బడ్జెట్ లో కీలక ప్రకటన
ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బాలికల వసతి గృహాల కోసం సర్దుబాటు నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక, ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10 వేల మంది గైడ్‌లకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నాం.. -
Union Budget 2026: వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే!
Union Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల సంప్రదాయాన్ని మారుస్తూ.. ఈసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరిగింది. ఈ బడ్జెట్‌ను మూడు ప్రధాన కర్తవ్యాల (Duties) ప్రాతిపదికన రూపొందించినట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో ఆర్థిక వృద్ధిని వేగవంతం… -
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ బడ్జెట్ రికార్డులు.. ఆమె చదువు, నేపథ్యం ఇదే..
Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్‌లో ఏం ఉంటుందని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టబోతున్నారు. వరసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటన సాధించిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. అంతకుముందు ఈ రికార్డ్ మొరార్జీ దేశాయ్(వరసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టారు) పేరిటి ఉండేది. -
Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఆసక్తిగా చూస్తున్న దేశం..
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు( ఆదివారం) పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ -2026ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, గృహనిర్మాణం, రక్షణపై బడ్జెట్ ఫోకస్ చేయనుంది. వరసగా 9వ సారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను… -
Union Budget 2026: ఫిబ్రవరి 1 నుండి స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవి కానున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026-2027 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు ముందు, టెక్ పరిశ్రమలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతాయా? అని చర్చలు ఊపందుకున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, డిజిటల్‌గా మారుతున్న ప్రజల దైనందిన జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఒక అవసరంగా మారుతున్నందున, వినియోగదారులు, నిపుణులు, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు సహా అనేక మంది వాటాదారులు బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also… -
Budget 2026: బడ్జెట్ రోజున రైతులకు బహుమతి లభిస్తుందా? పీఎం కిసాన్ ఆర్థిక సాయం రూ. 2,000 నుంచి రూ. 4,000 పెరగనుందా?
మరికొన్ని గంటల్లో దేశ సాధారణ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో ప్రతి రంగం నుండి అంచనాలు పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి రంగం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుండి ఏదో ఒకటి డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కూడా అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినది. గత కొన్ని నెలలుగా, ప్రధాన మంత్రి కిసాన్ యోజన… -
Union Budget 2026: రేపే బడ్జెట్.. ఇంతకీ స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా..?
Union Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం భారతదేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతుంది. సాధారణంగా ఫిబ్రవరి 1 ఆదివారం అంటే సెలవు రోజు.. కానీ, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అదే రోజు బడ్జెట్ 2026ను ప్రకటిస్తున్నందున, స్టాక్ మార్కెట్లు పని చేయాలని నిర్ణయించాయి. -
Budget 2026: గ్లోబల్ అనిశ్చితుల్లో భారత్ బడ్జెట్‌పై అంచనాలు.. కీలక రంగాల్లో సంస్కరణలు
Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక రికార్డుగా నిలవనుంది.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!