Special Girls’ Hostels: ప్రతి జిల్లాకో బాలికల హాస్టల్.. బడ్జెట్ లో కీలక ప్రకటన
- ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం..
- బాలికల వసతి గృహాల కోసం సర్దుబాటు నిధి ఏర్పాటు..
- 500 కాలేజీల్లో కూడా కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్: నిర్మలా సీతారామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Girls’ Hostels: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో యువతకు అధిక అవకాశాలు కల్పిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే, ముంబైలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 15 వేల సెకండరీ పాఠశాలల్లో కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక, 500 కాలేజీల్లో కూడా కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
Read Also: Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..
Also Read
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
అయితే, ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బాలికల వసతి గృహాల కోసం సర్దుబాటు నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక, ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10 వేల మంది గైడ్‌లకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నాం.. ఖగోళ శాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.. నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ (NLST) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్ 2 ప్లానిటోరియం ఏర్పాటు చేస్తున్నామని సీతారామన్ చెప్పారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?