RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
నటి లయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా ఎంతగానో అలరించింది ఈ భామ. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది ఈ భామ. పెళ్లి తర్వాత భర్త, పిల్లల్ని చూసుకుంటూ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా క్రేజీ సినిమాలను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రాం చరణ్ ఆ స్థాయికి తగ్గట్టుగానే కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఆసక్తికర ప్రాజెక్టులకు సెట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర దర్శకుడు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా ఇప్పటికే షూట్ దాదాపు చివరి స్థాయికి చేరుకుంది.. ఈ సినిమా విడుదల తేదిని మాత్రం ప్రకటించలేదు…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబుతో #RC16 అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో మెగా నందమూరి అభిమానులు మధ్య కొత్త చర్చ మొదలయ్యింది. తారక్ అభిమానులు ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు అంటుంటే, దీనికి ఉదాహరణగా ‘లై’, ‘లైగర్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, సినిమాల పేర్లు చెప్తున్నారు. నిజానికి నందమూరి అభిమానులు చెప్తున్నట్లు టెంపర్ మూవీ వరకూ ఒకలా ఉన్న ఎన్టీఆర్ గ్రాఫ్ టెంపర్…
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా…
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…