RC 16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ”గేమ్ ఛేంజర్”అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం…
RC16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతున్న ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తున్నారు.ఈ…
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు.అలా ‘పుష్ప’ కంటే ముందు స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్.. తన ట్యాగ్ ను ‘ఐకాన్ స్టార్’ గా అప్డేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే పని చేసాడు.’ఆర్ఆర్ఆర్’ మూవీ వరకు యంగ్ టైగర్ గా కొనసాగిన ఎన్టీఆర్..ఇప్పుడు ‘దేవర’ తో ‘మ్యాన్ ఆఫ్ మాస్…
RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది.
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.దీని తర్వాత తన 16వ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ‘RC 16’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి…
National Award Winners: ఒకప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు. ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ కు వెళ్తే.. కనీసం స్టేజిమీదకు వచ్చి మాట్లాడేవారు కాదు. ఒక్క తెలుగు హీరో ఫోటో ఉండేది కాదు. జనరేషన్ మారే కొద్దీ .. టాలీవుడ్ ఎన్నో మార్పులు వచ్చాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందనున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.. అయితే ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించిన కూడా అందులో కేవలం గెస్ట్ రోల్ గా మాత్రమే కనిపించడం జరిగింది.. కానీ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో మాత్రం మెగాస్టార్…
Buchhibabu Sana: సుకుమార్ శిష్యుడిగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా. మైత్రీ మూవీ మేకర్స్.. బుచ్చిబాబు కన్నా సుకుమార్ శిష్యుడునే ఎక్కువ గా నమ్మారు. ఉప్పెన.. సెన్సిటివ్ కథ అయినా.. ఎక్కడ అయినా బోల్తా కొట్టింది అంటే.. విమర్శలు వెల్లువెత్తుతాయని వారికి తెలుసు.