BSNL: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ‘మదర్స్ డే’ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మే 7 నుండి మే 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మదర్స్ డే మే 11, ఆదివారం నాడు వస్తోంది. ఈ సందర్భంగా BSNL మూడు లాంగ్‌వాలిడిటీ ప్లాన్లపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ను BSNL తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. రూ.2399, రూ.997,…