భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలోనే అత్యంత చౌకైన టెలికాం ప్లాన్‌లను అందిస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు షాకిచ్చింది. రూ.107 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించింది. ఈ ప్లాన్ గతంలో 35 రోజుల చెల్లుబాటుతో వచ్చింది. తరువాత దీనిని 28 రోజులకు తగ్గించారు. కంపెనీ ఇప్పుడు వ్యాలిడిటీని 22 రోజులకు తగ్గించింది. రూ. 107 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 22 రోజుల చెల్లుబాటును మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు…