BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) విద్యార్థులు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాన్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు CMD ఏ. రాబర్ట్ జె. రవి వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ స్పెషల్ ప్లాన్‌ను కంపెనీ ఇప్పటికే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. విద్యార్థులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ BSNL Student Special Plan పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. రోజుకు కేవలం రూ.…