BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది. తన తాజా డేటా ప్లాన్‌తో BSNL కేవలం రూ.1515 లో 365 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటా అందించడానికి సిద్ధమైంది. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ కేవలం డేటా వోచర్ మాత్రమే. రోజుకు 2GB డేటా అందిచనుండగా, ఆ తరువాత ౪౦కేబీపీస్ డేటా స్పీడ్‌తో కొనసాగుతుంది. Also Read: Maha…
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచిన అనంతరం మొబైల్ యూజర్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్ వర్క్ కు క్యూ కట్టారు. వేలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారారు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చౌక ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నది. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఈ క్రమలో తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్…