BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోన్న BSNL.. రూ.1515కే ఏడాదిపాటు!
- ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోన్న BSNL.
- జస్ట్ రూ.1515 పెడితే ఏడాది మొత్తానికి ఇంటర్నెట్.
- రూ.1515 కే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది. తన తాజా డేటా ప్లాన్‌తో BSNL కేవలం రూ.1515 లో 365 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటా అందించడానికి సిద్ధమైంది. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ కేవలం డేటా వోచర్ మాత్రమే. రోజుకు 2GB డేటా అందిచనుండగా, ఆ తరువాత ౪౦కేబీపీస్ డేటా స్పీడ్‌తో కొనసాగుతుంది.
Also Read: Maha kumbh mela: ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు.. నిండుకున్న పెట్రోల్, ఆహారం.. భక్తులు అవస్థలు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
రూ.1515 ప్లాన్ ప్రత్యేకతలు:
* రూ.1515 కే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా
* డేటా వోచర్ మాత్రమే (కాల్, SMS బెనిఫిట్స్ ఉండవు)
* 2GB డేటా పూర్తి అయిన తర్వాత కనెక్షన్ తగ్గిన 40Kbps స్పీడ్‌తో కొనసాగుతుంది
* రోజుకు సగటున రూ.4 ఖర్చు
365 days of non-stop browsing!
Get 2GB/day for just ₹1515 — one recharge, endless adventures!#BSNLIndia #BSNLPlans #ConnectingBharatAffordably pic.twitter.com/5m04gcUVDF
— BSNL India (@BSNLCorporate) February 9, 2025
ఈ ప్లాన్ ప్రాధాన్యంగా డేటా అవసరం ఉన్నవారికి విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ డేటా బ్రౌజ్ చేసే వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది. BSNL ఈ ప్లాన్‌ను ప్రతిసారి రీఛార్జ్ చేయాల్సిన బాధ లేకుండా ఇంటర్నెట్ వాడాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా అందిస్తోంది. జస్ట్ రూ.1515 పెడితే, ఏడాది మొత్తానికి ఇంటర్నెట్ వాడుకోవచ్చు అని BSNL ప్రకటించింది. ఇది ఒక అద్భుతమైన డేటా ప్లాన్ అని వారు తెలిపారు. ఇది ఇలా ఉండగా, BSNL కొత్త ప్లాన్లతో పాటు కొన్ని పాత ప్లాన్లను కూడా తొలగిస్తున్నది. 201, 797, 2999 ప్లాన్లు ఫిబ్రవరి 10, 2025 నుండి అందుబాటులో ఉండవు. తరచూ ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే వారు ఈ మార్పు గమనించాల్సి ఉంటుంది. కంపెనీ తక్కువ ధరలోనే ఎక్కువ విలువ ఇచ్చే ప్లాన్లపై దృష్టి పెడుతోంది.
మొత్తానికి BSNL తన కొత్త డేటా ప్లాన్‌తో టెలికాం రంగంలో దిమ్మతిరిగే పోటీని ప్రారంభించింది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ధరలో 365 రోజుల పాటు డేటా అందించడం కష్టమైన విషయం. BSNL ఈ కొత్త ప్లాన్‌తో మరింత వినియోగదారులని ఆకర్షించగలుగుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!