BSNL Recharge: ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొనసాగే ప్లాన్‌లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యూయల్ సిమ్ వినియోగదారులు, తమ రెండో నంబర్‌ను తక్కువ ఖర్చుతో కొనసాగించాలనుకునే వారు దీర్ఘకాలిక ప్లాన్‌ల గురించి చూస్తుంటారు. అలంటి వారికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు కాల్, డేటా, SMS వంటి…