ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా.. కగార్ అనే ఆపరేషన్తో ఛత్తీస్ఘడ్లో యువకులను ఊచకోత కోస్తున్నారు.. ఆపరేషన్ కగార్�
ఎల్కతుర్తిలో జరిగిన సభలో కేసీఆర్ పోలీసులపై సంచన వ్యాఖ్యలు చేశారు. సభకు తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతూ.. పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. పోలీసులు ఇవాళ డై
ఎల్కతుర్తి సభలో కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై.. వెనుకబడుతున్న తీరుపై ఎమోషనల్ అయ్యారు. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం నాకు దు:ఖం కలిగిస్తోందన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీశారు.. పరిపాలన చేయడంరాక.. రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు.. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావ�
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ధూం ధాంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ కు హాజరై ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలు సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులను, రైతులను మోసం చేసి కాంగ్రెస్ అధికారంల�
ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా జరుగుతోంది. సభా ప్రాంగణమంతా గులాబీమయమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మీటింగ్ కు తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలతో సబా వేదిక దద్దరిల్లింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో అలరించారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ �