MLA Rathod Bapurao Car Accident News: ఆదిలాబాద్ జిల్లా బోథ్ కి చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా నిర్మల్ బైపాస్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ఆవును ఢీకొట్టినట్టు సమాచారం. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ వెళుతుండగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కోర్టికల్ వద్ద జాతీయ రహదారిపై పశువుల మంద అడ్డు రావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనం అదుపు తప్పినదని ఆ…