ఈమధ్య కాలంలో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. దానివల్ల రకారాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో ఒకటి బ్రౌన్ రైస్ ను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు.. బరువును సులువుగా తగ్గుతారాని డైట్ భాగం చేసుకున్నారు..పొట్టు తీయని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైనది మరియు దీనిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బ్రౌన్ రైస్ ను రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అనేక అనారోగ్య…
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటారు.