Sai Madhav Burra was replaced by Trivikram for Bro Movie: పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘బ్రో’ సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమాను పవన్‌తో చేయాలని డైరెక్టర్ సముద్రఖనికి సూచించింది, కాంబినేషన్లు సెట్ చేసింది అందరూ గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్. ఈ విషయాన్న
Mega Movies back to back: జూలై 28 నుంచి మొదలు పెడితే ఆగస్టు 25వ తేదీ వరకు అంటే దాదాపు ఒక నెలపాటు మెగా ఫ్యాన్స్ కి పండగే పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో నాలుగు మెగా హీరోల సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ముందుగా జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కాంబి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. రెగ్యులర్ సాంగ్స్ మాత్రమే కాదు సిట్యూవేషనల్ సాంగ్స్, సరాదాగా పడుకునే టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. బై బయ్యె బంగారు రావణమ్మ, కిల్లి కి
స్టార్ హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే చాలు… వాళ్ల ఫొటోస్ అండ్ వీడియోస్ ని మాత్రమే వైరల్ చేసే వాళ్లు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా వాళ్లు వేసుకున్న డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, చెప్పులు… ఇలా ఒకటని లేదు దీని రేట్ ఇంత, దాని ఖరీదు అంత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. �
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… మెగా మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ది అవతార్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ‘మార్క్’గా కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా �
మెగా అభిమానులకి కిక్ ఇచ్చే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్న ఆ అప్డేట్ రేపటికి ట్విట్టర్ ని కబ్జా చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మెగా మామా అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్’. సముద్రఖని డైరెక�
తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో ఆర్టిస్టులు ఎన్నో రకాల పాత్రలు చేసి ఉంటారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ రాకరకాల పాత్రలని తెరపై పుడుతూనే ఉంటాయి. ఎవరు ఎలాంటి పాత్ర చేసినా ‘దేవుడు’ అనే పాత్ర మాత్రం ఒక్క నందమూరి తారక రామారావుకే చెల్లింది. తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్ట
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా �