పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా…
బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించడానికి, ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులని క్రియేట్ చేయడానికి ఈ మంత్ ఎండింగ్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్ స్టార్ జూలై 28న థియేటర్స్ లోకి ‘బ్రో’గా రాబోతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, బ్రో మూవీ సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ బయటకి వదులుతూ ఉన్నారు. టీజర్, మై డియర్ మార్కండేయ సాంగ్ ‘బ్రో’ మూవీకి మంచి బజ్ వచ్చేలా చేసాయి కానీ పవర్ స్టార్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, మార్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే థమన్ డ్యూటీ ఎక్కి సూపర్ సాంగ్ ఇచ్చాడు. ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ టాప్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ ని…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…
మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం మెగా ఫాన్స్ గత 24 గంటలుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఈ మధ్య రచ్చ లేపుతుంది పైగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యాజిక్ ‘బ్రో’ సినిమాకి కూడా వర్కౌట్ అయ్యి థమన్…