పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా ఈ పవర్ పండగ కోసం ఇన్ని రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వర్షాల కారణంగా భారీ సంబరాలు చేసే అవకాశం లేదు కానీ లేదంటే ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్, సింగల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అన్ని సెంటర్స్ ని మెగా…