సంక్రాంతి, శివరాత్రి, దసరా, దీపావళి పండగలని ఎంత గొప్పగా చేసుకుంటారో అంతే గొప్పగా పవన్ సినిమా రిలీజ్ రోజుని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫాన్స్. ఆయన ఫాన్స్ కాకుండా కల్ట్స్ ఉంటారు అనే మాట వినిపించడానికి ఇది కూడా ఒక కారణమే. పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు, ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయాలతో సంబంధం లేకుండా పవన్ నుంచి సినిమా వస్తే చాలు అనుకునే ఫాన్స్… రిలీజ్ రోజున థియేటర్స్ దగ్గర హంగామా…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నచ్చిన సినీ అభిమాని ఉండడు. గబ్బర్ సింగ్ సినిమాలో అన్నింటికన్నా ఎక్కువగా అందరికీ నచ్చింది పవన్ కళ్యాణ్. అలీ ట్రాక్. ఈ ఇద్దరి మధ్య ఖుషి సినిమా తర్వాత ఆ రేంజ్ కామెడీ వర్కౌట్ అయ్యింది గబ్బర్ సింగ్ సినిమాలోనే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫుల్ యాటిట్యూడ్ తో “అరెవో ఓ సాంబ రాస్కోరా…” అనగానే అలీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ … దేవి శ్రీ…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… మెగా మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ది అవతార్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ‘మార్క్’గా కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న…