Brian Lara: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇంకా జట్టులో ఉన్నప్పటికీ, త్వరలోనే అభిషేక్ కూడా ఆ జట్టులో స్థానం సంపాదించే అవకాశముందని…
జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టెస్టుల్లో రికార్డు స్కోర్ 400 పరుగులు చేసే ఛాన్స్ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాపై ఉన్న గౌరవంతోనే 400 పరుగులు చేయలేదని ముల్డర్ తెలిపాడు. ముల్డర్ వ్యాఖ్యలపై లారా స్పందించాడు. క్రికెట్ దిగ్గజం లారాతో జరిగిన సంభాషణను తాజాగా…
Wiaan Mulder: జింబాబ్వేతో జరిగిన రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అజేయ 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా తన ఇన్నింగ్స్ ను 367 పరుగుల వద్దే డిక్లేర్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్లకు 626 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Read Also:Russia Over Ukraine: తగ్గేదెలా.. అన్నట్టుగా ఉక్రెయిన్‌పై 100కిపైగా డ్రోన్లతో భారీ దాడి…
వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘400’ స్కోర్. 2004లో ఇంగ్లండ్‌పై లారా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 21 ఏళ్లుగా టెస్టుల్లో ఆ రికార్డు పదిలంగా ఉంది. చాలా మంది ప్లేయర్స్ 400 చేరువకు వచ్చి.. ఔట్ అయ్యారు. ఇన్నాళ్లకు లారా వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టే ఛాన్స్ దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్‌కు వచ్చింది. అయితే అతడు 400 వద్దనుకోవడంతో లారా ప్రపంచ రికార్డు సేఫ్‌గా ఉంది.…
IML T20 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 16) ఆదివారం జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఇండియా మాస్టర్స్, బ్రియాన్ లారా నేతృత్వంలో వెస్టిండీస్ మాస్టర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే, రెండు టీమ్స్ మాస్టర్స్ క్రికెట్‌లో అత్యంత అనుభవం కలిగిన ఆటగాళ్లతో కూడుకున్నాయి.…
IML 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మొదటి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా ఫైనల్ లో సగర్వాంగా అడుగు పెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుత ప్రదర్శన చేస్తూ శ్రీలంక మాస్టర్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఫైనల్‌లో ఈ జట్టు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ఇండియా మాస్టర్స్‌ను ఢీ కొట్టనుంది. ఆదివారం…
IMLT20: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ లీగ్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు పూర్తి సన్నాహాలు చేశారు. ఐఎమ్‌ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్‌తో ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ మూడు వేదికలపై జరగనుంది. ఇక ఈ లీగ్‌లో…
అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది.
Brian Lara Heap Praise on Carl Hooper: సహజసిద్ధమైన ప్రతిభపరంగా చూస్తే తాను, సచిన్ టెండూల్కర్ టాలెంటెడ్ ప్లేయర్లం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్ తాను చూసిన అత్యుత్తమ ఆటగాడు అని పేర్కొన్నాడు. క్లార్‌కు ఉన్న టాలెంట్‌కు సచిన్, తాను దరిదాపుల్లో లేమని చెప్పాడు. క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యుత్తమ బ్యాటర్‌లలో సచిన్, లారాలు ముందుంటారు. వీరిద్దరూ నెలకొల్పిన ఎన్నో రికార్డులు కొన్ని ఇప్పటికీ చెక్కు…
బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు.