Home
Breast Cancer
Breast Cancer News
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు ‘‘తేనెటీగ విషం’’ రూపంలో ఓ మార్గం కనిపించింది. తేనెటీగ విషంలోని సమ్మేళనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషంలోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ కణాలను దెబ్బతీయగలదని, వాటి పెరుగుదలను మందగించడం, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ పరిశోధలు ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మెలిటిన్పై సైంటిస్టుల ఆసక్తి.. తేనెటీగ విషంలో ప్రధానం ఉండే మెలిటిన్ (Melittin)పై సైంటిస్టుల… -
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
Wine: డిన్నర్ టేబుల్‌పై ఒక గ్లాసు వైన్… రోజంతా అలసిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వడానికి చాలామంది మహిళలు దీన్ని పెద్ద సమస్యగా భావించరు. పరిమితంగా తాగుతున్నాం కాబట్టి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ రొమ్ము క్యాన్సర్ విషయంలో మాత్రం ఈ లెక్క అంత సింపుల్‌గా లేదని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగొచ్చని తాజా పరిశోధన మరోసారి హెచ్చరిస్తోంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్, ది… -
Breast cancer: చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్.. ఆ ఉత్పత్తుల ప్రభావమేనా.?
Breast cancer: కొన్ని దశాబ్దాల క్రితం వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉండేవి. వచ్చినా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కేసులు పెరగడమే కాకుండా, ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల్లో కాస్మొటిక్ ఉత్పత్తులు కూడా ఈ వ్యాధి… -
WHO Report: ఈ ఏడు రకాల క్యాన్సర్లకు మద్యమే కారణం.. డబ్ల్యూహెచ్ఓ నివేదిక
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా.. చిన్నా పెద్దా తేడా లేదు మందు తాగేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మద్యానికి అడిక్ట్ అయిన కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్‌ను పట్టించుకోకుండా.. ఒకట్రెండు పెగ్గులేగా ఏం కాదులే అనుకుంటారు. కానీ.. ఇటీవల మద్యంపై డబ్ల్యూహెచ్ఓ నివేదిక విడుదల చేసింది. -
Cancer Research: సిగరెట్స్, మందు తాగకపోయినా క్యాన్సర్.. వీళ్లకు కచ్చితంగా రావొచ్చు..!
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా,… -
Purandeswari: మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయి..
ఇటీవల కేన్సర్ ప్రబలి పోతోంది.. మన దేశంలో ప్రతీ లక్షకు 9 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.. వైద్యానికి అయ్యే ఖర్చు బయట నుంచి తెచ్చే అప్పు కట్టలేక ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది. -
East Godavari: బలభద్రపురంలో మరోసారి క్యాన్సర్ కేసుల సర్వే.. కారణం ఇదే!
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి… -
Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి శుభవార్త.. ఒకే డోస్‌లో ట్యూమర్ తొలగింపు?
ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శాస్త్రవేత్తలు ఒకే డోస్‌తో బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్లను తొలగించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఒక్క డోస్‌తో ఈ వ్యాధికి చికిత్స చేయాలనే ఆశ పెరిగింది. యుఎస్‌లోని అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ERSO-TFPY అనే అణువు యొక్క మోతాదును అభివృద్ధి చేశారు. -
Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నేడు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త పాల్గొంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటుంది. -
Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషాలక్ష్మి అస్తమయం
Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వయసు 91 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన డాక్టర్ ఉషాలక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ఆవిడ గైనకాలజీ ప్రొఫెసర్‌గా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే ఆమెకు 69 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఉషాలక్ష్మి ఆ వ్యాధికి ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!