Home
Breast Cancer
Breast Cancer News
-
Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషాలక్ష్మి అస్తమయం
Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వయసు 91 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన డాక్టర్ ఉషాలక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ఆవిడ గైనకాలజీ ప్రొఫెసర్గా హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే ఆమెకు 69 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఉషాలక్ష్మి ఆ వ్యాధికి ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు.… -
Breast Cancer: ఇలాంటి లక్షణాలుంటే కచ్చితంగా రొమ్ము క్యాన్సరే!
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కేసులు రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పురుషులలో కూడా సంభవించవచ్చు, కాకపోతే దీని ప్రమాదం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించిన 2 మిలియన్ కేసులు పైగా నమోదయ్యాయని, దీని కారణంగా దాదాపు 7 లక్షల మంది మహిళలు మరణించారు.… -
Drinking Alcohol Women: మహిళలు మద్యం తాగడం వల్ల ఎన్ని ప్రభావాలు సంభవిస్తాయో తెలుసా..
The Health Effects of Drinking Alcohol Especially in Women: మద్యం తాగడం విషయానికి వస్తే, చాలా మందికి ప్రతికూల ఆరోగ్య ప్రభావాల గురించి తెలుసు. అయితే, ఈ ప్రభావాలు మహిళల్లో మరింత స్పష్టంగా కనిపిస్తాయని గ్రహించకపోవచ్చు. మహిళలు పురుషుల కంటే భిన్నంగా మద్యం ప్రభావాలను అనుభవిస్తారు. ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. మహిళల ఆరోగ్యంపై మద్యం తాగడం వల్ల కలిగే ప్రభావాన్ని, అలాగే వివిధ ఆరోగ్య ప్రభావాలను ఒకసారి చూద్దాం.… -
Breast Cancer : ఇలాంటి లక్షణాలు ఉన్నాయా.. అయితే రొమ్ము క్యాన్సర్ కావచ్చు.. జాగ్రత్త..
Breast Cancer : రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు. అయితే ఇది మహిళల్లో చాలా సాధారణం. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో దీనిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. ఇక గమనించవలసిన కొన్ని ముఖ్య లక్షణాలు చూస్తే.. రొమ్ములో గడ్డ లాగా అనిపించడం: రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి రొమ్ములో ఒక గడ్డ… -
Breast Cancer Awareness Month: రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో ఇంట్లోనే ఇలా తనిఖీ చేసుకోండి..
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. -
Actress Sindhu Dies: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక.. ప్రాణాలు విడిచిన నటి!
Actress Sindhu Passes Away Due To Unable to afford Breast Cancer Treatment: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక నటి సింధు ప్రాణాలు కోల్పోయారు. బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్)తో కొన్నాళ్లుగా బాధపడుతున్న 44 ఏళ్ల సింధు.. ఈరోజు (ఆగష్టు 7) వేకువజామున తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆసుపత్రి ఖర్చులను భరించలేక ఆమె కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. సింధు మరణం పట్ల తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2020లో సింధు రొమ్ము… -
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే AI..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ, దాని ఉపయోగాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. 2022 లో అక్టోబర్లో పబ్మెడ్ సెంట్రల్ (PMC) జర్నల్లో పబ్లిషైన ఒక నివేదిక ప్రకారం వైద్య రంగంలో చాలా మేలు చేస్తోంది. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్తోపాటు వివిధ రకాల రోగ నిర్ధారణకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులలో AI టెక్నాలజీ కీలకంగా ఉంటోంది. ఇది కచ్చితమైన ఫలితాలను అందించగలదనే నమ్మకం కూడా కలిగిస్తున్నందున ఏఐ ఆధారిత మెడికల్ పరికరాలు, మెషిన్లవైపు వైద్యులతో పాటు… -
Womens : టైట్ గా బ్రాలు వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?
ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటే భయపడేవారు.. కానీ ఈరోజుల్లో ఈ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..అయితే రొమ్ము క్యాన్సర్ గురించి ఉన్న కొన్ని అపోహలు మహిళలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. ఈ క్యాన్సర్ గురించి కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. *. సాదారణంగా ప్రతి మహిళ రొమ్ముల పరిమాణం భిన్నంగా ఉంటుంది. అలాగే రెండు రొమ్ముల ఆకారం కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిలో చాలా తేడా ఉంటుంది, కొన్నింటిలో… -
Harish Rao: కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం
కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్బంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. -
Chhavi Mittal: రొమ్ము క్యాన్సర్ బారిన పడిన స్టార్ సీరియల్ హీరోయిన్
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చాలామంది నటీనటులు క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి జీవిస్తుంటే.. ఇంకొందరు ఆ మహమ్మారి వలన మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో స్టార్ నటి క్యాన్సర్ బారిన పాడడం బాధాకరమైన విషయం. హిందీ సీరియల్స్ తో పాపులర్ అయిన నటి ఛావి మిట్టల్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇటీవల జిమ్ లో…
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!