Home
Breaking News
Breaking News News
-
RAU’S IAS Study Circle : రౌస్ స్టడీ సెంటర్లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని మృతి
ఢిల్లీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు రాత్రి రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి చేరింది.. దీంత… ముగ్గురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని సోని ఒకరు. శ్రీరామ్‌పూర్-1 భూగర్భగని మేనేజర్‌గా పనిచేస్తున్నారు సోని తండ్రి విజయ్ కుమార్. ఏడాది క్రితం ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సోనీ కోచింగ్ సెంటర్లో చేరింది. తమ కుమార్తెను కాలేజీలో చేర్పించేందుకు నాగ్‌పూర్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులు సోని మృతదేహాన్ని మళ్లీ… -
DCA : కొరడా ఝులిపిస్తున్నడ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు
‘స్థూలకాయం’ , ‘వ్యాధులు , మెదడు యొక్క రుగ్మతలు’ చికిత్సకు సంబంధించిన తప్పుదారి పట్టించే కొన్ని మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో యాదాద్రి-భువనగిరి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జె.అశ్విన్ కుమార్ నేతృత్వంలోని బృందం మధ్యప్రదేశ్‌లోని సిద్ధ్-ఆయు ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ తయారు చేసిన ఆయుర్వేద ఔషధమైన త్రిఫల గుగ్గులు మాత్రలను గుర్తించింది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ మెడికల్ షాపులో సోదాలు నిర్వహించి, ‘ఊబకాయం’కు చికిత్స చేస్తుందని… -
Uttam Kumar Reddy : ఆర్థిక బడ్జెట్లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చింది
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక బడ్జెట్లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని, ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి పెమేంట్ ఇవ్వాలి అనేది సమీక్షలో చర్చ జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల సంబంధించి… -
Deshapathi Srinvias : బడ్జెట్లో ఎక్కువగా గత ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
బడ్జెట్ లో ఎక్కువగా గత ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండలిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చట్టబద్దత కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పదే పదే చెప్పారని, చట్టబద్దత అనే హామీ ఊసే మర్చిపోయారన్నారు దేశపతి శ్రీనివాస్. అభయహస్తం హామీలు 13 ఉన్నాయి బడ్జెట్ లో వీటికి చోటేది..? అని ఆయన ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.2,500 ఉంది ఇస్తామన్నారు దానిగురించి ప్రతిపాదనే… -
KTR : ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది?
మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అన్నారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని, ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని, ఒకరిద్దరు మంత్రులకు… -
Bandi Sanjay : కూలీగా మారిన బాలికను చదివిపిస్తానని బండి సంజయ్ హామీ
వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న మైనర్ బాలిక చదువు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడంతో పాటు, ఆమెకు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేరేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. సంజయ్ కుమార్ శనివారం చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో ఓ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలను చూసి ఆగిపోయాడు. సంజయ్ కుమార్ వారితో మాట్లాడుతున్నప్పుడు, వారిలో ఒక… -
CM Revanth Reddy : అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు..
అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి… -
Daivik : 10 ఏళ్లకే ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే బుక్ రాసిన బాలుడు
హైదరాబాద్‌లోని మంథన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న దైవిక్ తన పదేళ్ల వయసులో ‘మిస్టరీ ఆఫ్ ది మిస్సింగ్ జ్యువెల్స్’ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం బ్రిబుక్స్‌లో జాబితా చేయబడింది , ఆభరణాలను తయారు చేసే కళకు ప్రసిద్ధి చెందిన రాజ్యం గురించి , దొంగలు దోచుకున్న తప్పిపోయిన ఆభరణాల రహస్యాన్ని యువరాజు ఎలా విప్పాడు. కల్పిత కథ విడుదలైనప్పటి నుండి, పుస్తక ప్రియులచే ప్రశంసించబడింది, అయితే యువ రచయిత ఇటీవలే బ్రిబుక్స్ నుండి ప్లాటినం… -
Akbaruddin Owaisi : ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. అభినందనలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీలో అక్బుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. డిమానిటైజేశన్ విషయంలో నేనే వ్యతిరేకించానని, అప్పుడు కేసీఆర్.. మోడీ గురించి సభలో కనీసం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారని, జానారెడ్డి కూడా నోట్ల రద్దును వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారంటీ లలో నాలుగు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం..అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు నీ అన్ని పథకాలకు ముడి పెడుతున్నారని, చాలామందికి రేషన్ కార్డు లు లేవని,… -
DCA : లైసెన్స్ లేని మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌పై డీసీఏ దాడులు
విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మూసారాంబాగ్‌లోని లైసెన్స్ లేని మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌పై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో మందుల నిల్వలను గుర్తించారు. ఈ దాడిలో అలవాటును పెంచే మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, అబార్టిఫేషియెంట్ డ్రగ్స్, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ తదితర 19 రకాల రూ. 3.5 లక్షలు విలువ చేసే మందులను అధికారులు గుర్తించారు. మలక్‌పేట డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జి. అనిల్, సికింద్రాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్…
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!