Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్
- తిరుపతిలో దారుణ ఘటన
- భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు
- యువతీ గంజాయి మత్తులో ఉన్నప్పుడు భర్తతో అత్యాచారం
- వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి… తరువాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవకృష్ణా రెడ్డి… తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన తన ఓ యువతికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్ళి తినే బిర్యానిలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవకృష్ణా రెడ్డి. అయితే.. ఆ యువతీ గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త క్రిష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య ప్రణవకృష్ణా రెడ్డి. తరువాత ఆ వీడియోలు ఫోటోలు యువతి అన్నకు, కుటుంబ సభ్యలకు పంపి డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నారు భార్య,భర్తలు.. అయితే వారి వేధింపులు ఎక్కవ కావడంతో ఎంఆర్ పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.. భార్య,భర్తలు ఇద్దరు గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్య భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఎంఆర్ పల్లె పోలీసులు.
Papua New Guinea: 26 మంది దారుణ హత్య.. నదిలోకి మృతదేహాలను ఈడ్చుకెళ్లిన మొసళ్లు..
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?