MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు
- సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
- బీజేపీపై బురద చల్లి.. బట్ట కాల్చి మీద వేయడమని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చదువుకున్నది ఏడో తరగతి చేసే పని గోడలకు వేసే సున్నం కాబట్టి అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని, కొంచెం చదువుకున్నోళ్లని పక్కన పెట్టి చూస్తే బడ్జెట్ లో తెలంగాణకి కేంద్రం ఏం ఇచ్చింది అనేది అర్థం అవుతుందన్నారు. తెలంగాణకి కేంద్రం రెండు పథకాల కిందే 50 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్టు తెలంగాణ బడ్జెట్ కాపీలోని 4వ పేజీలో ఉందని, ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారన్నారు రఘునందన్ రావు. ఇది సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ పై ఉన్న అవగాహనకు అద్దం పడుతోందని, పైగా కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇండ్లను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి ఇస్తారు తప్ప వేరేది కాదన్నారు ఎంపీ రఘునందన్ రావు.
Devara: సెకండ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది..సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
బీజేపీపై బురద చల్లి, బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు పెరుగుతాయి కావొచ్చు..బిజెపికి మాత్రం పోయేదేం లేదని, రేవంత్ రెడ్డికి సమస్య ఏం దొరకటం లేదు కాబట్టి సమస్య చేస్తున్నాడన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం వచ్చినా రాకున్నా తెలంగాణకి వచ్చే వాటా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కారుకూతలు కూసినా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడో దఫా ఐదేళ్లు విజయవంతంగా పని చేస్తుందన్నారు. బడ్జెట్ పై దుష్ప్రచారం చేసే వారికి బడ్జెట్ అంటే ఏంటో తెలియదని తెలంగాణ సమాజం గ్రహించాలన్నారు. బడ్జెట్ లో తెలంగాణ పేరు రాలేదని అంటున్న రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా.. యూపీ, రాజస్థాన్, గుజరాత్ పేర్లు వచ్చాయా అని ప్రశ్నించారు.
Jagadish Reddy: విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!