Gidugu Rudra Raju : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగింది
- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్న గిడుగు రుద్రరాజు
- ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని సూచన
- 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ప్రకటక ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీ మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 10 ఏళ్లుగా అమలు పరచకుండా ఇప్పుడు అమలు చేస్తామంటున్నారని, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యాకేజి బావుందని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదన్నారు రుద్రరాజు. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అమరావతి నిర్మాణానికి ఇచ్చే 15 వేల కోట్లు గ్రాంట్ లేక రుణమా అనేది స్పష్టంగా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కడప స్టీల్ ప్లాంట్,విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదని, ఏపీకి ప్రత్యేక నిధులను కేంద్రం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Paris Olympics 2024: 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్ర.. నదిలో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ప్రధాని ఏపీని ప్రత్యేకంగా చూడాలని, 12 లక్షల ఆర్ధిక భారం ఉన్న ఏపీకి మళ్ళీ రుణం ఇప్పిస్తామన్నట్లుగా ఆర్ధికమంత్రి ప్రకటక ఉందన్నారు రుద్రరాజు. గత పాలనలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, సీబీఐ ,ఈడీ తో దర్యాప్తు జరగాలన్నారు. జగన్ అసెంబ్లీ కి వెల్లకపోవడం ఆయన వ్యక్తిగతమని, జగన్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఏపీలో జరిగిన హత్యలు,దాడుల పై విచారణ జరగాలని, ఏపీలో వరద పరిస్థితులను సమీక్ష జరిపెందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించి నష్టం పై అంచనా వేయాలన్నారు రుద్రరాజు.
Papua New Guinea: 26 మంది దారుణ హత్య.. నదిలోకి మృతదేహాలను ఈడ్చుకెళ్లిన మొసళ్లు..
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!