నెదర్లాండ్స్ లో జరిగిన ఘోర ట్రైన్ ప్రమాదంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారు జామున హేగ్ నగరానికి సమీపంలోని ఊర్ షోటెన్ గ్రామం వద్ద ఓ ప్యాసింజర్ రైలు ట్రాక్ పై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీ కొట్టడం వల్ల పట్టాలు తప్పింది.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏదైన తప్పుగా మాట్లాడితే వందల ఓట్లు పోతాయని అన్నారు. తామంతా ఓట్ల బిచ్చగాళ్లమని అంటూ కామెంట్స్ చేశారు. మేము ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలనే చూస్తామని.. నిజాలు మాట్లాడితే ఓట్లు పోవని సంజయ్ కుమార్ అన్నారు.