గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్ ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది.
తాజాగా పెళ్లిలో వధూవరులకు తుపాకీలు చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే.. అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.