Home
Breakfast
Breakfast News
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి… -
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Healthy Ragi Roti Recipe: ‘రాగి’ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యం. ఇందులో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగితో చేసే రొట్టెలు ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వంటి పదార్థాల సువాసనతో తయారయ్యే ఈ రాగి రొట్టెలు వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌గా వీటిని ఆస్వాదించవచ్చు. మరి ఈ హెల్తీ… -
Siddaramaiah: అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించాం.. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సిద్ధరామయ్య క్లారిటీ
కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు. -
Karnataka: డీకే ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చిన సిద్ధరామయ్య.. ఏం జరుగుతోంది?
కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు. -
Karnataka: నేడు డీకే ఇంట్లో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్.. కీలక నిర్ణయం వెలువడే అవకాశం!
కర్ణాటక ప్రభుత్వంలో ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పంచాయితీ సాగుతోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా హైకమాండ్‌తో ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. -
Breakfast: బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొడుతున్నారా?.. మీ మెదడు పనితీరుపై దెబ్బ ..
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. -
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే.. పోషకాలు: మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.… -
Bread: బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తింటున్నారా.. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్‌లో ఏది మంచిది..?
నేటి ఆధునిక జీవనశైలిలో మనం తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.. చాలాకాలం నుంచి బ్రెడ్ వినియోగం ఎక్కువైపోయింది. అల్పాహారం, శాండ్ విచ్, పాన్ కేక్ ఇలా చాలారకాలుగా బ్రెడ్ ను వాడుతున్నారు. -
Protein Foods: వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. జిమ్‌కి వెళ్లకుండానే మీ నడుము సన్నబడుతుంది!
Here is Waist Loss Food for Breakfast: ఉదయం పూట ‘అల్పాహారం’ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే రోజంతా శరీరంలో శక్తిని అందించడానికి ఇది సహాయపడుతుంది. మీరు సరైన అల్పాహారం తీసుకోకుంటే.. త్వరగా ఆకలి వేయడమే కాకుండా, శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఉదయం మంచి అల్పాహారం తీసుకోవాలి. అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దాంతో మీ ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి మీరు బ్రేక్… -
Weight Loss food : ఉదయం ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
ఈరోజుల్లో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది.. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. బరువు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా కేవలం బ్రేక్ ఫాస్ట్ లో చిన్న మార్పులు చేస్తే చాలు చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ అల్పాహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉడికించిన గుడ్లు.. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. అందుకే డాక్టర్లు రోజుకో కోడి గుడ్డును తినాలని చూసిస్తున్నారు.. ఉడికించిన గుడ్లు కూడా…
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!