Karnataka: డీకే ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చిన సిద్ధరామయ్య.. ఏం జరుగుతోంది?
- కర్ణాటకలో బ్రేక్‘ఫాస్ట్’ రాజకీయాలు
- మొన్న సిద్ధరామయ్య ఇంట్లో.. నేడు డీకే ఇంట్లో
- పవర్ షేరింగ్ కోసమేనా? ఇంకా ఏమైనా ఉందా?
- ఎటు తేలని పవర్ షేరింగ్ పంచాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్‌ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు.

Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
గత కొద్దిరోజులుగా ‘పవర్ షేరింగ్’పై రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. మొన్నటి దాకా హస్తిన వేదికగా హైకమాండ్ దగ్గర పంచాయితీ నడిచింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ బెంగళూరుకు షిప్ట్ అయింది. ప్రస్తుతం అల్పాహార విందులు జరుగుతున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంటికి డీకే.శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ కెళ్తే.. ఈరోజు డిప్యూటీ సీఎం ఇంటికి సిద్ధరామయ్య అల్పాహార విందుకు వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో విచిత్రమైన పాలిటిక్స్ నడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవర్ షేరింగ్ వ్యవహారం మాత్రం తేలడం లేదు. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. మిగతా రెండేన్నరేళ్లు డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే హైకమాండ్ ఏదొకటి తేలుస్తుందా? లేదంటే ఇలానే బ్రేక్‌ఫాస్ట్‌లతో సాగదీస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!