అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాలని, అయితే దానికి సరిపడేంత బరువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కొందరైతే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు పెరుగుతారు తప్ప, బరువు తగ్గరని వారంటున్నారు. ఈ క్రమంలో పలువురు పరిశోధకులు ఈ విషయంపై తాజాగా…
దేశంలో దోశ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. దోశల్లో ఎన్నో వెరైటీలు దొరుకుతుంటాయి. ఎక్కడ ఎంత టేస్ట్‌గా ఉండే అక్కడికి వెళ్లి టిఫెన్ చేస్తుంటారు. అయితే, సాదా, మసాలా, ఉల్లి తో పాటు కొన్ని టిఫెన్ సెంటర్లలో టోపీ దోశ అని, 70 ఎంఎం దోశ అని ఉంటాయి. అంతకు మించేలా అనే విధంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో దోశ ఉన్నది. అది చిన్నా చితకా దోశ కాదు. సుమారు 10 అడుగుల పొడవైన దోశ. ఢిల్లీలోని…
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే కనీసం రూ.50 అవుతుంది. సరే ఇంట్లో వండుకుందామని అనుకున్నా ఒక్కొక్కరికి కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుంది. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో బ్రేక్‌ఫాస్ట్ నుంచి భోజనం వరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఆ హోటల్‌లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, పూరీ, వడ, ఉగ్గాని ఇలా ఏది తీసుకున్నా…
మెగా హీరోలు సింప్లిసిటీ లైఫ్ ని ఎంతగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. అది మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ద్వారా రుజువైంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నా బన్నీ.. టిఫిన్ చేయడానికి రోడ్ సైడ్ వున్నా చిన్న హోటల్ కి వెళ్లి తిన్నారు. ‘పుష్ప’ షూటింగ్ మధ్యలో లభించిన బ్రేక్ సమయంలో కాకినాడలోని థియేటర్‌లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు. అయితే అల్లు అర్జున్ గోకవరం దగ్గర రోడ్డు సైడ్…
ఫిన్లాండ్ ప్రధానిగా సనా మారిన్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి దిశగా అడుగుతు వేయిస్తున్నారు. చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకున్న సనా మారిన్ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఇప్పుడు సనా మారిన్ కుటుంబం చిక్కుల్లో పడింది. బ్రేక్‌ఫాస్ట్ కోసం 300 యూరోలు ఖర్చు అయిందని చూపిస్తూ, ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నారని, స్థానిక మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ విమర్శలపై…