కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్‌ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు.
కర్ణాటక ప్రభుత్వంలో ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పంచాయితీ సాగుతోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా హైకమాండ్‌తో ఇరు వర్గాలు చర్చలు జరిపాయి.
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే.. పోషకాలు: మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.…
నేటి ఆధునిక జీవనశైలిలో మనం తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.. చాలాకాలం నుంచి బ్రెడ్ వినియోగం ఎక్కువైపోయింది. అల్పాహారం, శాండ్ విచ్, పాన్ కేక్ ఇలా చాలారకాలుగా బ్రెడ్ ను వాడుతున్నారు.
Here is Waist Loss Food for Breakfast: ఉదయం పూట ‘అల్పాహారం’ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే రోజంతా శరీరంలో శక్తిని అందించడానికి ఇది సహాయపడుతుంది. మీరు సరైన అల్పాహారం తీసుకోకుంటే.. త్వరగా ఆకలి వేయడమే కాకుండా, శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఉదయం మంచి అల్పాహారం తీసుకోవాలి. అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దాంతో మీ ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి మీరు బ్రేక్…
ఈరోజుల్లో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది.. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. బరువు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా కేవలం బ్రేక్ ఫాస్ట్ లో చిన్న మార్పులు చేస్తే చాలు చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ అల్పాహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉడికించిన గుడ్లు.. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. అందుకే డాక్టర్లు రోజుకో కోడి గుడ్డును తినాలని చూసిస్తున్నారు.. ఉడికించిన గుడ్లు కూడా…
Good News: చదువుతో పాటు విద్యార్థుల ఆకలి తీర్చుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో మధ్యాహ్నా భోజనం అమలవుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.