ప్రతి రోజు మీరు టిఫిన్ లో భాగంగా ఓట్స్ తింటున్నారా అయితే.. మీరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు అల్పహారంలో ఓట్స్ తీసుకోవడంతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని .. నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఆధునిక ప్రపంచంలో ఓట్స్ ఇష్టమైన అల్పహారంగా మారింది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడంతో కడుపునింపిన భావన కలిగిస్తుంది. ప్రతి రోజు ఓట్స్ మాత్రమే తినకుండా.. వేరే ఇతర ఫుడ్స్ ని ట్రై…