Former WWE Champion Bray Wyatt Dies At 36 From Heart Attack: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు. మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విషయం తెలిసిన డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రే వ్యాట్ మృతిపై…