ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సారి మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. దీనితో సూపర్ స్టార్ మహేష్ ఈ దర్శకుడికి మరోసారి ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ సారి మహేష్ తో సోలో హీరోగా…