Brahmamudi Actress Nainisha Rai struggles in starting days: తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి నైమిషా రాయ్. బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు అప్పు పాత్రలో నటిస్తోంది నైనిషా రాయ్. ఈ బెంగాలీ భామ పలు సీరియల్స్ లో భిన్నమైన రోల్స్ చేసింది. వంటలక్క సీరియల్ లో ఆమె నెగటివ్ రోల్ చేయగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం సీరియల్స్ లో కీలక పాత్రలు…