ఎవరైన పాము ఎదురుపడితే భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ కొందరు మైనర్ యువకులు దానిని పట్టుకుని ఆటలు ఆడుకుంటూ పాముకే చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాము పట్ల ఆ యువకులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యూపీలోని బారాబంకిలో అడవికి సమీపంలో కొందరు మైనర్ యువకులు ఆడుకుంటున్నారు. Also Read: Mitchell Marsh:…