Akhanda-2 : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ అఖండ-2. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2 టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన లుక్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించిన టీమ్.. ఆ తర్వాత వాయిదా వేసింది. మూవీ…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’. బాలయ్య కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే “అఖండ 1” స్ట్రీమింగ్ హక్కులు హాట్‌స్టార్ దగ్గరే ఉండటంతో, సీక్వెల్ కూడా వారే…