Home
Botsa Satyanarayana
Botsa Satyanarayana News
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్ల అంశంలో మళ్లీ పాత పాటే పాడుతూ బీసీ సోదరులను తీవ్రంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో… -
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
Botsa Satyanarayana: ఇటీవల తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లా్ల్లో భారీ నష్టమే జరిగింది.. అయితే పంట నష్టం, రైతులకు నష్ట పరిహారంతో పాటు.. ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం దేశంలోనే ప్రత్యేకంగా తీసుకొచ్చిందని అన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివిన వారు కూడా ఈ ఉద్యోగాల్లో… -
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
Botsa Satyanarayana: పంట నష్టంపై వైసీపీ నేత, మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బొత్స.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన స్థాయిలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఇస్తామని చెప్పడం సరిపోదని, పంటను బట్టి నష్టపరిహారం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బొప్పాయి, అరటి వంటి పంటలకు ఎకరాకు రూ.లక్ష వరకు, ఇతర… -
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
విజయనగరంలో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారేవారి గురించి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళితే, వంద మంది కొత్త నాయకులు వస్తారని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడిన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపి,… -
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
OTR : బొత్స అనూష… డాటర్ ఆఫ్ సత్తిబాబు. నిన్నటి వరకు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిచితమైన పేరు ఇది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుని చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న ఆమె ఇప్పుడు కొత్తది, సొంత పొలిటికల్ ఐడెంటిటీతో ప్రజల ముందుకు వచ్చారు. అనూషకు కీలకమైన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్… -
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
Botsa Satyanarayana Emotional: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు.. విజయనగరం నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరయ్యారు.… -
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
Botsa Satyanarayana Emotional: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం భావోద్వేగంగా సాగింది. సమావేశంలో బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో సభలో విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కోసం కలిసి నడిచిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. మజ్జి శ్రీనివాసరావు పార్టీ… -
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీకి మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ మేనల్లుడు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. -
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
OTR: వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేత దువ్వాడ శ్రీనివాస్. 2024 ఎన్నికల్లో టెక్కలి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. అదే సమయంలో దువ్వాడ కుటుంబ వ్యవహారం ఇటు రాజకీయంగానూ, అటు నైతికంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. అయినా సరే… పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టెక్కలిలో ఓవైపు మంత్రి అచ్చెన్నాయుడిపై రాజకీయ పోరాటం చేస్తూనే, మరోవైపు సొంత పార్టీ నేతలు ధర్మాన సోదరులపై కూడా వరుస విమర్శలు చేశారు. అయితే అనూహ్య… -
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
Botsa Satyanarayana: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా డీఎస్సీ అంశంపై ప్రభుత్వం చర్చకు రాలేదని ఆరోపించారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయనే అనుమానాలపై విచారణ జరిపించాలని తాము కోరినట్లు తెలిపారు. ఉద్యోగాలను మార్కెట్లో వస్తువుల్లా అమ్ముకున్నారని బొత్స తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీతో పాటు గ్రూప్-1 నియామకాలపైనా సీబీఐ విచారణ…
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!